Andrea: వయసు మీద పడ్డా.. నీలో వేడి తగ్గట్లేదు.. ఆండ్రియా బోల్డ్ షోపై కామెంట్స్

by Disha Web Desk 10 |
Andrea: వయసు మీద పడ్డా.. నీలో వేడి తగ్గట్లేదు.. ఆండ్రియా బోల్డ్ షోపై కామెంట్స్
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ ఆండ్రియా జెరెమియా ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఒకవైపు సింగర్‌గా రాణిస్తూనే మరోవైపు నటిగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ తన బ్యూటీఫుల్ గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. అయితే ఇటీవల నెట్టింట చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారడంతో భారీ ట్రోలింగ్ ఎదుర్కొన్న ఆమె.. మరోసారి బ్లాక్ బ్రా ధరించి మతి పోగొట్టే ఫోజులు ఇవ్వడంతో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతుండగా.. 'ప్రేమలు విఫలమడంతో ఆమె మతి చెడింది. అందుకే జనాలకు పిచ్చెక్కిస్తోంది', 'వయసు మీద పడ్డా.. నీలో వేడి తగ్గట్లేదు. ప్రియమైన దర్శకులారా.. దయచేసి ఆమెను పెద్ద హీరోల సినిమాలో మెయిన్ లీడ్‌గా నటింపజేయండి. ఆమె ఒక అద్భుతం' అంటూ భిన్నమైన కామెంట్లతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.

Next Story

Most Viewed