విదేశాల్లో అన‌సూయ‌...టాలీవుడ్ హీరోతో అడ్డంగా దొరికిపోయిందిగా !

by velandi.Saikiran |   (  Updated:2025-09-23 02:01:22  IST  )

అన‌సూయ ఇప్పుడు ఐస్ ల్యాండ్ లోనే ఎంజాయ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ టూర్ లో న‌వ‌దీప్ కూడా ఉన్నాడు

విదేశాల్లో అన‌సూయ‌...టాలీవుడ్ హీరోతో అడ్డంగా దొరికిపోయిందిగా !
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో మంది న‌టీ న‌టులు ఉన్న‌ప్ప‌టికీ.. యాంక‌ర్, న‌టి అన‌సూయ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. న‌టిగా ప‌రిచ‌యమై... యాంక‌ర్ గా స‌క్సెస్ అయిన అన‌సూయ ఇప్పుడు... లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె డేట్స్ కూడా దొర‌క‌నంతా బీజీగా మారిపోయారు అన‌సూయ‌. ఎలాంటి పాత్రైనా చేస్తున్నారు. రంగ‌మ్మ‌త్త నుంచి ప్రాస్టిట్యూట్ పాత్ర వ‌ర‌కు అన్నిట్లో ఆమె మెప్పించారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు.

అయితే.. అలాంటి న‌టి అన‌సూయ ఇప్పుడు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. గ‌త వారం రోజులుగా ఐస్ ల్యాండ్ లోనే ఎంజాయ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆమె సోష‌ల్ మీడియాలో ఐస్ ల్యాండ్ ఫోటోలే ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. అయితే.. ఈ టూర్ లో టాలీవుడ్ హీరో న‌వ‌దీప్ కూడా ఉన్నాడు. అత‌నితో అక్క‌డ ఫుల్ ఎంజాయ్ చేస్తూ క‌నిపించారు అన‌సూయ‌. ఓ సినిమా షూటింగ్ నేప‌థ్యంలో.. ఈ ఇద్ద‌రు అక్క‌డికి వెళ్లిన‌ట్లు స‌మాచారం. ఈ ఇద్ద‌రే కాకుండా... మ‌రికొంత మంది కూడా ఈ ట్రిప్ లో ఉన్నారు. కానీ న‌వ‌దీప్ తో అన‌సూయ వెళ్లే స‌రికి.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. క్లిక్

Next Story