రోజురోజుకి మితిమీరుతున్న అనసూయ.. దారుణంగా బికినీలో బోల్డ్ షో (వీడియో)

by Disha Web Desk 7 |
రోజురోజుకి మితిమీరుతున్న అనసూయ.. దారుణంగా బికినీలో బోల్డ్ షో (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు అనసూయ. ఈ రెండు రోజులుగా ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా అనసూయనే కనిపిస్తోంది.. వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు. ప్రస్తుతం భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఆమె.. భర్తకు ముద్దులు పెడుతున్న వీడియోలు షేర్ చేసింది. ఎప్పటిలాగే ట్రోల్స్ ఎదుర్కొంది. అయినా సరే తగ్గని అనసూయ ఎవరు ఏం అనుకుంటే తనకేంటి అన్నట్లుగా రెచ్చిపోయింది. బికినీ ధరించి మరి అందాల ప్రదర్శన చేసింది. కాగా ఈ వీడియోలు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

మనమిద్దరం పర్ఫెక్ట్ జంట కాదని నాకు తెలుసు కానీ.. భర్తపై యాంకర్ అనసూయ షాకింగ్ పోస్ట్

బాయ్‌ఫ్రెండ్‌తో ప్రతి రోజు ఆ పని చేస్తున్న శృతి హాసన్.. అతనిది అంత పెద్దదని పట్టావా అంటున్న నెటిజన్లు

డబ్బులు ఎక్కువ ఇస్తే దేనికైనా రెడీ బలగం హీరోయిన్ బోల్డ్ కామెంట్స్.. హద్దులు దాటుతున్నావంటున్న నెటిజన్లు

Next Story

Most Viewed