- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిర్ హోస్టెస్‌గా అనసూయ.. ఆ ఆరుగురిని ఏం చేసింది
స్టార్ యాంకర్ అనసూయ గతేడాది విడుదలైన 'పుష్ప'లో నెగెటివ్ షేడ్స్ ఉన్న దాక్షాయణి పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది..Latest Telugu News

X
దిశ, సినిమా: స్టార్ యాంకర్ అనసూయ గతేడాది విడుదలైన 'పుష్ప'లో నెగెటివ్ షేడ్స్ ఉన్న దాక్షాయణి పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు కూడా మరో డిఫరెంట్ రోల్ చేయబోతుంది. 'పేపర్‌బాయ్' ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో 'అరి' పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో అనసూయ ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు శత్రువులతో ఓ ఎయిర్ హోస్టెస్ ఎలాంటి పోరాటాన్ని సాగించిందనే పాయింట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి : కెమెరా మాకు సరస్వతి తో సమానం: Aishwarya Rai
Next Story






