- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anasuya: నేడు యాంకర్ అనసూయ పుట్టిన రోజు
బుల్లి తెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

X
దిశ, వెబ్ డెస్క్: బుల్లి తెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ప్రతి రోజు టెలివిజన్లో ఏదొక ప్రోగ్రాంలో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. జబర్దస్త్ షో ద్వారా అనసూయ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ కేవలం టీవీ షో లనే కాకుండా.. సినిమాల్లో కూడా నటిచింది. క్షణం సినిమాలో ఆమె పాత్రకు ఉత్తమ సహాయ నటిగా SIIMA అవార్డును కూడా అందుకుంది. నేడు తన 38 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.
Read More: Hero Ram: నేడు రామ్ పోతినేని పుట్టిన రోజు
Next Story






