Hero Ram: నేడు రామ్ పోతినేని పుట్టిన రోజు

by Prasanna |
Hero Ram: నేడు రామ్ పోతినేని పుట్టిన రోజు
X

దిశ, వెబ్ డెస్క్: హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. అమ్మాయిల మనస్సును దోచుకున్న హీరోలలో రామ్ కూడా ఒకరు. రామ్ పోతినేని తన నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ క్రేజ్ను సంపాదించుకున్నాడు. దేవదాసు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అదే క్రేజ్ను కొనసాగిస్తూ వస్తున్నాడు. నేడు తన 35 వ పుటిన రోజును జరుపుకుంటున్నాడు. ప్రస్తుతం రామ్ , బోయపాటితో ఓ సినిమా చేస్తున్నాడు. రామ్ పుట్టిన రోజు సందర్భంగా నేడు కొత్త సినిమా అప్డేట్స్ విడుదల చేసే అవకాశం ఉంది.

Read More: Anasuya: నేడు యాంకర్ అనసూయ పుట్టిన రోజు

Next Story

Most Viewed