పింక్ గౌన్‌లో పిచ్చెక్కించిన Ananya pande.. యాభై లక్షలకే ఆ పని చేస్తానంటూ

by samatah |   (  Updated:2022-12-11 07:30:18  IST  )

బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్యపాండేకు అదృష్టం కలిసిరావట్లేదు. ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన 'లైగర్' అట్టర్ ఫ్లాప్‌ కావడంతో ఈ బ్యూటీకి ఆఫర్లు తగ్గిపోయాయి.

పింక్ గౌన్‌లో పిచ్చెక్కించిన Ananya pande.. యాభై లక్షలకే ఆ పని చేస్తానంటూ
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్యపాండేకు అదృష్టం కలిసిరావట్లేదు. ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన 'లైగర్' అట్టర్ ఫ్లాప్‌ కావడంతో ఈ బ్యూటీకి ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో కాస్త ఒత్తిడికి లోనవుతున్న ఆమె తదుపరి సినిమాలకు రెమ్యునరేషన్ భారీగా తగ్గించుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు తాను నటించిన ఒక్కో సినిమాకు రూ. 80లక్షల వరకు మాత్రమే పారితోషికం తీసుకున్న నటి.. ప్రస్తుతం మేకర్స్ తనవైపు మొగ్గుచూపకపోవడంతో రూ.50 లక్షలకు కూడా సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. అవకాశాలు లేనపుడు మిగతా నటీమణులలాగే సోషల్ మీడియాను నమ్ముకున్న బ్యూటీ.. తన అభిమానులను అలరించేందుకు కాస్త బోల్డ్ లుక్‌లోనూ దర్శనమిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పొట్టి గౌను, వైట్ టాప్ ధరించిన అనన్య.. కిటికి దగ్గర నిలబడి సెక్సీ ఫోజులతో కవ్వించింది. అంతేకాదు మరో ఫొటో షూట్‌లో పింక్ గౌన్ వేసుకున్న చిన్నది సోఫాఫై కూర్చుని తొడలను హైలెట్ చేస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టులపై కుర్రాళ్లు సెక్సీ కామెంట్లతో చేస్తున్నారు.

Read More....

Manchu Lakshmi రెండు పెళ్లిళ్లు చేసుకుందా?

Next Story