- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందాల అనన్యా పాండే.. ఆ క్రెడిట్ అమ్మమ్మకే ఇస్తానంటోంది!!
తనను గ్లామర్ ఐకాన్‌గా తీర్చిదిద్దడంలో అమ్మమ్మ పాత్రే కీలకమంటోంది అనన్యా పాండే

X
దిశ, సినిమా : తనను గ్లామర్ ఐకాన్‌గా తీర్చిదిద్దడంలో అమ్మమ్మ పాత్రే కీలకమంటోంది అనన్యా పాండే. తాజాగా ‘పింక్‌విల్లా స్టైల్ ఐకాన్స్ ఎడిషన్ 2’లో భాగంగా ‘మోస్ట్ గ్లామరస్ ఐకాన్’ అవార్డును గెలుచుకున్న బ్యూటీ.. ఫిట్‌నెస్, ఫెయిర్‌నెస్ సీక్రెట్స్ గురించి వివరిస్తూ అమ్మమ్మకు కృతజ్ఞతలు తెలిపింది. తాను గ్లామరస్‌గా ఉండటమే కాదు నిరంతరం దృఢంగా, ఆత్మవిశ్వాసంతో ఉండేలా గ్రాండ్ మదర్ మోటివేట్ చేస్తుందని, పర్సనల్ విషయాల్లో కూడా తనకు మద్దతుగా ఉంటుందని చెప్పింది. చివరగా ‘మీరు గ్లామర్‌గా ఉన్నట్లు ఫీల్ అయినంత కాలం మీకు మీరు అందంగానే కనిపిస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది.
Also Read..: అలాంటి పాత్రల్లో నటించాలని ఉందంటున్న బుట్టబొమ్మ..
Next Story






