'మీరు ఊహించగలిగేదంతా నిజమే'.. అనన్య మిర్రర్ సెల్ఫీ

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-10 10:25:51  IST  )

యంగ్ బ్యూటీ అనన్యా పాండే మిర్రర్ సెల్ఫీతో అట్రాక్ట్ చేస్తోంది. ఇటీవల వరుస ప్రాజెక్టుల తర్వాత కాస్త విరామం తీసుకుంటున్న బ్యూటీ ఇటలీలోని కాప్రి దీవిలో తెగ ఎంజాయ్ చేస్తోంది..Latest Telugu News

మీరు ఊహించగలిగేదంతా నిజమే.. అనన్య మిర్రర్ సెల్ఫీ
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ అనన్యా పాండే మిర్రర్ సెల్ఫీతో అట్రాక్ట్ చేస్తోంది. ఇటీవల వరుస ప్రాజెక్టుల తర్వాత కాస్త విరామం తీసుకుంటున్న బ్యూటీ ఇటలీలోని కాప్రి దీవిలో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రింటెడ్ వైట్ బికినీ ధరించి సముద్రంలో సేద తీరుతూ అందంగా కనిపించిన నటి.. పడవపై, గుహ లోపల జలకాలాడుతున్న ఫొటోలను నెట్టింట పోస్ట్ చేసింది.

అంతేకాదు మేకప్ లేకుండా అద్దం ముందు నిలబడి 'మీరు ఊహించేదంతా వాస్తవమే' అనే క్యాప్షన్‌తో స్వీయ చిత్రాన్ని అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతుండగా కొంతమంది ఆమె గ్లామర్‌ను పొగిడేస్తుంటే.. మరికొందరూ 'లైగర్' ప్లాఫ్ అయిందనే బెంగ లేకుండా తిరిగేస్తుంది' అంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Also Read : 'సూర్య 42'లో ఊహకందని అంశాలు: ఎగ్జయిట్‌ అవుతున్న దిశా


Also Read : లైగర్ సినిమాతో అతిగా నష్టపోయిందెవరో తెలుసా?

Next Story