Ananya Panday పళ్లు తోముకో.. స్మెల్ భరించలేకపోతున్నాం!

by Mallepaka Hamsa |   (  Updated:2022-11-21 11:15:26  IST  )

యంగ్ బ్యూటీ అనన్యా పాండే పరిశుభ్రత విషయంలో దారుణమైన ట్రోలింగ్‌ ఎదుర్కొటోంది. ఇటీవల ఒక ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోజులిచ్చిన అనన్య.. అందం, అభినయంతో.. Latest Telugu News

Ananya Panday పళ్లు తోముకో.. స్మెల్ భరించలేకపోతున్నాం!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అనన్యా పాండే పరిశుభ్రత విషయంలో దారుణమైన ట్రోలింగ్‌ ఎదుర్కొటోంది. ఇటీవల ఒక ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోజులిచ్చిన అనన్య.. అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఈ క్రమంలోనే అదే డ్రెస్సింగ్‌కు సంబంధించి పర్సనల్‌గా తీసుకున్న ఫొటోలను నెట్టింట పోస్ట్ చేయగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇదిలావుంటే.. ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే స్మైలీ ఫేస్‌తో తన ఫాలోవర్స్‌ను పలకరించి గుడ్ మార్నింగ్ చెప్పిన బ్యూటీ.. ఇందులో తన దంతాలు స్పష్టంగా కనిపించేలా స్టిల్స్ ఇచ్చింది. దీంతో మొహం కడగకుండానే పలకరింపులేంటంటూ నెగెటివ్ కామెంట్లు మొదలుపెట్టిన నెటిజన్లు.. 'పాండే పళ్లుతోముకో స్మెల్ భరించలేకపోతున్నాం', 'దంతాలు తెల్లబడటం కోసం స్విట్జర్లాండ్‌లో తయారైన డిపోడెంట్ టూత్‌పేస్ట్‌ని నేను సిఫార్సు చేస్తున్నాను' అంటూ ఆడేసుకుంటున్నారు.

Read More: అతడితో సహజీవనం చేసి మోసపోయా: స్టార్ హీరోయిన్

Next Story