- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Ananya Nagalla: అన్నం బదులు రోజూ అందం తింటున్నారా ఏంటి అంటూ.. కామెంట్ చేసిన ఓ నెటిజెన్
Ananya Nagalla: అన్నం బదులు రోజూ అందం తింటున్నారా ఏంటి అంటూ.. కామెంట్ చేసిన ఓ నెటిజెన్
తెలుగమ్మాయి అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో పోస్ట్ పోసిన ఒక్క ఫోటోతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది

X
దిశ, వెబ్ డెస్క్ : తెలుగమ్మాయి అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో పోస్ట్ పోసిన ఒక్క ఫోటోతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ నడుము వంపులతో కుర్రాళ్లను పడేసింది. మల్లేశం సినిమాలో ప్రియదర్శి సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హిట్ అయినా అనన్యకు మాత్రం గుర్తింపు రాలేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ కలర్ శారీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆమె తన అందాలను ఆరబోసి యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ ఫోటోలను చుసిన ఓ నెటిజెన్ అన్నం బదులు రోజూ అందం తింటున్నారా ఏంటి అంటూ కామెంట్ చేసాడు.
Read More... ‘ఆదిపురుష్’ నుంచి ‘రామ్ సీతారాం’ సాంగ్ రిలీజ్
- Tags
- Ananya Nagalla
Next Story






