- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ananya: హ్యాపీ బర్త్ డే అనన్య
తెలుగు వారికి జర్నీ సినిమా హీరోయిన్ అంటే అర్ధం అవుతుంది.

X
దిశ, వెబ్ డెస్క్: అనన్య అంటే ఎవరికీ తెలియక పోవచ్చు. తెలుగు వారికి జర్నీ సినిమా హీరోయిన్ అంటే అర్ధం అవుతుంది. కానీ ఈమె అనన్య అనే పేరుతో సినీ ప్రవేశం చేసింది. కానీ ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ఐల్య నాయర్. నేడు తన 36 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది. ఈమె మలయాళం, తమిళం మరియు తెలుగు సినిమాల్లోనటించింది. మలయాళంలో పాజిటివ్ అనే సినిమాతో తన సినీ కెరియర్‌కు మొదలు పెట్టింది. తమిళంలో నాడోడిగల్‌తో తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యింది. తెలుగు వారికి జర్నీ సినిమా హీరోయిన్ అంటే అర్ధం అవుతుంది. 2012లో దూరే అనే టెలిఫిల్మ్ కోసం ఉత్తమ నటిగా కేరళ స్టేట్ టెలివిజన్ అవార్డును 2011లో ఎంగేయుమ్ ఎప్పోతుమ్ కోసం తమిళంలో ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.
ఇవి కూడా చదవండి: స్టార్ హీరో కొడుకు ‘గే’.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్
Next Story






