- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anand Deverakonda " Baby " సినిమా టీజర్ రివ్యూ
ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా " బేబీ ". ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రం 'బేబి'. ఈ సినిమా నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా " బేబీ ". ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రం 'బేబి'. ఈ సినిమా నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ప్రేమ కథ అని అర్ధం అవుతుంది. స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయని తెలుస్తుంది. టీజర్లో " ఇక్కడ నుంచి మన ప్రేమ మొదలవ్వుతుంది.. ఇక్కడ మన ప్రేమ ఎదుగుతుంది " అన్న ఈ డైలాగ్ ప్రేమికులందరికి కనెక్ట్ అయ్యింది. టీజర్‌కు విజయ్ బుల్గానిన్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుంది. మొత్తానికి ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేసింది.
Next Story






