- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంట్రెస్టింగ్‌గా ఆనంద్ దేవరకొండ 'హైవే' ట్రైలర్
దిశ, వెబ్‌డెస్క్: ఆనంద్ దేవరకొండ హీరోగా.. కేవీ గుహన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా 'హైవే'.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆనంద్ దేవరకొండ హీరోగా.. కేవీ గుహన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా 'హైవే'. ''వరుస హత్యలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న సైకో కిల్లర్'' అనే న్యూస్‌తో ప్రారంభమైన ఈ సినిమా ట్రైలర్‌ను నాగశౌర్య రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో ఆనంద్ ఫొటో గ్రాఫర్‌గా ఓ కొత్త లుక్‌లో కనిపించారు. సైకో కిల్లర్‌గా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మానస హీరోయిన్‌గా.. అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా.. 'హైవే' సినిమా నేరుగా ఓటీటీ 'ఆహా'లో ఈ నెల 19న రిలీజ్ కానుంది.
తల్లి పాత్ర చేయొద్దని ఫ్యాన్స్ వేడుకున్నారు.. స్టార్ హీరోయిన్
Next Story






