- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్ తరణ్ కేసులో ఊహించని ట్విస్ట్.. కనిపించకుండా పోయిన లావణ్య!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న న్యూస్ ఏదైనా ఉన్నాదా అంటే, అది హీరో రాజ్ తరుణ్, లావణ్యల ఇష్యూనే. హీరో తనను ప్రేమించి మోసం చేశాడంటూ మాజీ ప్రేయసి లావణ్య పలు ఆరోపణలు

దిశ, సినిమా : ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న న్యూస్ ఏదైనా ఉన్నాదా అంటే, అది హీరో రాజ్ తరుణ్, లావణ్యల ఇష్యూనే. హీరో తనను ప్రేమించి మోసం చేశాడంటూ మాజీ ప్రేయసి లావణ్య పలు ఆరోపణలు చేయడమే కాకుండా, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన రాజ్ తరుణ్, తనతో రిలేషన్‌లో ఉన్న మాట వాస్తవమేనని, కానీ తాను డ్రగ్స్‌కు అలవాటు పడింది అని తెలియడంతో తనకు దూరం అయ్యాను. ఆమె నా పై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు అని చెప్పుకొచ్చాడు.
అయితే తాజాగా ఈ కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది.తనను మోసం చేశాడని హీరో రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్యకే రివర్స్‌లో నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు తర్వగా సమర్పించాలని వారు ఆమకు తెలిపారు. 91సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. కానీ ప్రస్తుతం ఆమె కనిపించకుండా, ఎక్కడికో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అందుబాటులో లేనట్లు సమాచారం.






