ట్రాన్స్‌జెండర్‌గా మారిన స్టార్ హీరోయిన్.. ఇంత దారుణంగానా..

by Disha Web Desk |
ట్రాన్స్‌జెండర్‌గా మారిన స్టార్ హీరోయిన్.. ఇంత దారుణంగానా..
X

దిశ, సినిమా : శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమీ జాక్సన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఒకప్పుడు ‘బార్బీ’ డాల్‌లా ఉన్న బ్యూటీ.. ఇప్పుడు ‘ఓపెన్‌హెమర్’లో హీరోలాగా చేంజ్‌ అయింది. దీంతో అభిమానులు బాధపడుతుండగా.. ఈ క్రమంలో క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆమె ప్రస్తుతం ట్రాన్స్‌జెండర్ అని, జెండర్ చేంజ్ చేసుకుందని చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. హీరోహీరోయిన్లను డీఫేమ్ చేస్తున్న ఇలాంటి వ్యక్తులను నమ్మకూడదని.. ఈ న్యూస్ పూర్తిగా ఫేక్ అని కామెంట్ చేస్తున్నారు.

Next Story