మితిమీరిన గ్లామర్ షో.. సిరగుసాను సస్పెండ్ చేసిన ‘ట్విచ్’

by Disha Web Desk 23 |
మితిమీరిన గ్లామర్ షో.. సిరగుసాను సస్పెండ్ చేసిన ‘ట్విచ్’
X

దిశ, సినిమా : ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ కైట్‌లిన్ సిరగుసా అమౌరంత్‌కు.. అమెరికన్ వీడియో లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్ ‘ఎరోటిక్ ట్విచ్’ షాకిచ్చింది. తమ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సేవల నుంచి తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. ‘నెట్టింట 6.3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ను కలిగివున్న సిరగుసా.. Twitch కమ్యూనిటీ మార్గదర్శకాలు లేదా సేవా నిబంధనల ఉల్లంఘన కారణంగా మా ఛానెల్‌కు ప్రస్తుతం అందుబాటులో లేదు. మితిమీరిన హాట్ టబ్ షోలు, బోల్డ్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్లాట్‌ఫామ్‌ను అపహస్యం చేస్తోంది’ అని సదరు సంస్థ తెలిపింది. ఇదిలావుంటే.. పబ్లిక్ ప్లాట్ ఫామ్‌ల్లో ఓవర్ సెక్స్ యాంగిల్స్ చూపించిన కారణంగా ఇప్పటికే అమెజాన్‌తోపాటు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా వేదికలు ముందస్తు హెచ్చరిక లేకుండానే ఆమెను సస్పెండ్ చేయడం విశేషం.


ఆ రాత్రి నా మోకాళ్లు వణికిపోయాయి: మెట్‌గాలా అనుభవంపై అలియా

Next Story