- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభిషేక్‌కు ఉత్తమ నటుడి అవార్డు.. బిగ్‌బి ప్రశంసలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ తన కొడుకు అభిషేక్ బచ్చన్‌పై ప్రశంసలు కురిపించాడు.

X
దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ తన కొడుకు అభిషేక్ బచ్చన్‌పై ప్రశంసలు కురిపించాడు. తాజాగా ముంబైలో జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ ఫెస్టివల్‌లో అభిషేక్ బచ్చన్ ఓటీటీ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. కాగా ఈ శుభసందర్భాన్ని పురష్కరించుకుని ట్విట్టర్ వేదికగా స్పందించిన బిగ్‌బి.. 'నాకు చాలా గర్వంగా..సంతోషంగా ఉంది. నిన్ను నువ్వు నిరూపించుకున్నావు. నిన్ను ఎంతోమంది ఎగతాళి చేసినప్పటికీ.. ఎలాంటి టామ్ టామింగ్ లేకుండా నిశ్శబ్దంగా నీ నైపుణ్యాన్ని చూపించావు. నీవు ఎప్పటికీ ఉత్తమంగానే ఉంటావు' అంటూ పుత్రుడి విజయంపై ఆనందం వ్యక్తం చేశాడు అమితాబ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖష్ అవుతున్నారు.
Also Read..
షారుఖ్‌ను సజీవ దహనం చేస్తానన్న సాధువు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నెటిజన్
Next Story






