నా పిల్లలు నన్ను దేకట్లేదు.. దారుణంగా తిడుతున్నారు.. పబ్లిక్‌గా ఏడ్చిన సూపర్ స్టార్..

by Dishafeatures3 |
నా పిల్లలు నన్ను దేకట్లేదు.. దారుణంగా తిడుతున్నారు.. పబ్లిక్‌గా ఏడ్చిన సూపర్ స్టార్..
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ అమీర్ ఖాన్ దగ్గర నటన గురించి పాఠాలు నేర్చుకునేందుకు చాలా మంది వస్తుంటారు. తను అనుభవంతో తెలుసుకున్న టిప్స్ అందించాలని కోరుతారు. అయితే ఇంత మంది తనను పర్ఫెక్ట్ అంటున్నా.. తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఇమ్ పర్ఫెక్ట్ అంటున్నాడు. ఇద్దరు భార్యలతో విడాకులు, ముగ్గురు పిల్లలను సంతానంగా పొందినా.. కానీ ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నట్లు అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు.

బయట తనను ఒక గొప్ప వ్యక్తిగా చూసినా.. తన పిల్లలు మాత్రం తన మాట వినరని, అసలు తనపై వాళ్లకి ఇంట్రెస్ట్ లేదని బాధపడిపోయాడు. 'నిజానికి మా జనరేషన్ ఒక దగ్గర స్టక్ అయిపోయింది. మేము తల్లిదండ్రుల మాటలు విన్నాం.. వారి చేత తిట్లు తిన్నాం.. ఇప్పుడు పిల్లల మాట వింటూ వారి చేత కూడా మాటలు అనిపించుకుంటున్నాం ' అని ఎమోషనల్ అయిపోయాడు. కాగా అమీర్ రీసెంట్ గా కూతురు ఐరా ఖాన్ ప్రేమ పెళ్లిని ఘనంగా జరిపించాడు. ఆమె దూరం అయిపోతుందనే బాధలో ఏడ్చిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

Read more : సిగ్గులేకుండా నగ్నంగా ఉండి ఆ సీన్ చేశానంటూ.. అమీర్ ఖాన్ వైరల్ కామెంట్స్

Next Story

Most Viewed