- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాట్ బ్రా.. స్మాల్ అండర్‌వేర్‌లో రమ్మన్నాడు.. నిర్మాత కోరికపై బోల్డ్ బ్యూటీ
యశ్ రాజ్ ఫిలింస్ చైర్మన్ ఆదిత్య చోప్రాకు ‘బికినీ ధరించను’ అని ధైర్యంగా చెప్పిన మొదటి హీరోయిన్ తానే అంటోంది అమీషా పటేల్.

దిశ, సినిమా: యశ్ రాజ్ ఫిలింస్ చైర్మన్ ఆదిత్య చోప్రాకు ‘బికినీ ధరించను’ అని ధైర్యంగా చెప్పిన మొదటి హీరోయిన్ తానే అంటోంది అమీషా పటేల్. తాజాగా ఓ సమావేశంలో పాల్గొన్న నటి.. తన కెరీర్‌లో ఎదురైన ఆసక్తికర అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ మేరకు 2008లో సైఫ్ అలీఖాన్ హీరోగా కునాల్ కోహ్లీ తెరకెక్కించిన ‘తోడా ప్యార్ తోడా మ్యాజిక్’ సినిమాలో సెంకడ్ హీరోయిన్‌గా నటించిన అమీషా.. ‘ఈ సినిమాలోని ‘లేజీ లమ్‌హే’ పాట కోసం స్మాల్ అండర్ వేర్, బ్రా ధరించాలని మేకర్స్ సూచించారు. దానికి నేను అంగీకరించలేదు. దీంతో మోనోకిని వేసుకోమన్నారు. అయినా నావల్ల కాలేదు. హాట్ ప్యాంటీలో నేను సౌకర్యవంతంగా ఉండలేనని తెలుసు. కాబట్టి ఈ సమస్యనుంచి బయటపడాలంటే ఒకటే మార్గం కనిపించింది. నేరుగా ఆదిత్య దగ్గరకు వెళ్లి విషయం చెప్పేశా’ అంటూ పలు విషయాలు గుర్తుచేసుకుంది అమీషా.
Read More..
నిర్మాతగా మారిన Kriti Sanon.. ‘బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్’ బ్యానర్ ప్రారంభం
- Tags
- Ameesha Patel






