- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ఆదిపురుష్ రిలీజ్ రోజే డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ
ఆదిపురుష్ రిలీజ్ రోజే డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’.

X
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ.. ఎన్నో అంచనాల నడుమ నేడు రిలీజై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా.. ఈ సినిమా డిజిటల్స్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు రూ. 150 కోట్లకు ఆదిపురుష్ చిత్ర ఓటీటీ హక్కులు ప్రైమ్ దక్కించుకున్నట్లు సమాచారం. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ రైట్స్ కొన్నారట. ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా నాలుగు వారాల్లో ఆదిపురుష్ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి: హనుమాన్ కు థియేటర్ లో సీటుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..
Next Story






