అమేజింగ్ అప్‌డేట్ ‘పుష్ప 2’లో రణ్‌వీర్ సింగ్?

by Disha Web Desk 10 |
అమేజింగ్ అప్‌డేట్ ‘పుష్ప 2’లో రణ్‌వీర్ సింగ్?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా చిత్రాలలో ‘పుష్ప 2’ ఒకటి. కాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న ఈ మూవీలో ప్రతీ క్యారెక్టర్‌ని ఫుల్ ప్లానింగ్‌తో తీసుకుంటున్నారు సుక్కు. కాగా తాజాగా ఈ మూవీలో ఓ అతిథి పాత్ర ఉందని, ఈ పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ కనిపించనున్నాడని టాక్. బన్నీ పాత్రను పరిచయం చేస్తూ వచ్చే ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటించనున్నాడని తెలుస్తుండగా.. ఈ అప్‌డేట్ కన్‌ఫామ్ అయితే ‘పుష్ప 2’ కి బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ మరింత పెరిగే చాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.

Read More: స్టార్ హీరోయిన్‌తో ‘బ్రో’ మూవీలో ఐటెం సాంగ్ !


Next Story