ఐకాన్‌స్టార్ ఫేవరెట్ హీరో.. ఆ మూవీ అంటే పడిచస్తానంటున్న బన్నీ

by Disha Web Desk 9 |
ఐకాన్‌స్టార్ ఫేవరెట్ హీరో.. ఆ మూవీ అంటే పడిచస్తానంటున్న బన్నీ
X

దిశ, సినిమా: ‘పుష్ప’ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టోటల్ లైఫే మారిపోయింది. బన్నీ నటనకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాకుండా అల్లు అర్జున్ ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే..

తాజాగా అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. బన్నీకి బాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో అన్న.. ఆయన సినిమాలన్నా ఎంతో ఇష్టమట. మరీ ఆ హీరో ఎవరో కాదు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఈ హీరో నటించిన ‘జంబీర్’ సినిమా అంటే బన్నీకి చాలా ఇష్టమట. అల్లు అర్జున్.. అమితాబ్ అంటే ఇష్టమని చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

Read More..

విగ్గుతో సినిమాలను మేనేజ్ చేస్తున్నరెబల్‌స్టార్.. అడ్డంగా బుక్కయ్యాడుగా?(వీడియో)

Next Story

Most Viewed