వామ్మో Sneha Reddy అంత బోల్డా వంట కంటే అది బాగా చేస్తానంటూ షాకింగ్ పోస్ట్..!

by Hamsa |
వామ్మో Sneha Reddy అంత బోల్డా వంట కంటే అది బాగా చేస్తానంటూ షాకింగ్ పోస్ట్..!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. కొంతకాలం ప్రేమించుకున్న వీరు కుటుంబ సభ్యులను ఒప్పించి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు.

ఇక వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. తన పాపను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు అల్లు అర్జున్. ఇక స్నేహ రెడ్డి చూడడానికి హీరోయిన్ మాదిరిగా ఉన్నప్పటికీ కూడా ఆమె మాత్రం సినిమాలపై అసలు ఆసక్తి చూపించదని తెలుస్తుంది.

కేవలం ఇంటిపట్టున ఉంటూ బాధ్యతలు, బిజినెస్‌లు చూసుకుంటుంది. అయితే స్నేహరెడ్డి ఏ స్టార్ హీరో భార్యలు లేనంతగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అందాలను ఆరబోస్తుంది. తాజాగా, స్నేహిరెడ్డి తన ఇన్‌స్టాలో షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘నేను వంట కంటే ముద్దు బాగా పెట్టుకుంటాను’’ అని ఉన్న ఫొటో షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ స్నేహరెడ్డి ఇంత బోల్డ్‌గా ఉంటారా? అని ఆశ్చర్యపోతున్నారు.

Also Read: మెగా ఇంటికి అల్లుడుగా వెళ్లబోతున్న స్టార్ హీరో?



Next Story

Most Viewed