ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోకి అల్లు అర్జున్ ఎంట్రీ..

by Disha Web Desk 9 |
ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోకి అల్లు అర్జున్ ఎంట్రీ..
X

దిశ, సినిమా: ప్రజెంట్ ‘పుష్ప 2’ మూవీతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ కోసం ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దీని గురించి అప్‌డేట్ ఇస్తూ ట్వీట్ చేసింది ఆహా టీమ్. ‘ఈ సీజన్‍లో మా నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ ఇది. ఈ స్పెషల్ ప్రాజెక్టు టైటిల్‍ను ఊహించండి. మరిన్ని వివరాల కోసం స్టే ట్యూన్’ అంటూ అభిమానుల్లో ఎగ్జయిట్మెంట్ పెంచేస్తుంది. కాగా బన్ని ఫొటోతో కూడిన పోస్టర్‌లో ఆహా ఒరిజినల్ ప్రొడక్షన్ నెంబర్.1 అని రాసి ఉండగా.. ఇందులో అల్లు అర్జున్ నటిస్తున్నాడా? నిర్మిస్తున్నాడా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story

Most Viewed