Allu Arjun, Trivikram :బన్నీ-త్రివిక్రమ్‌‌ల నయా మూవీ.. గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్

by Dishanational2 |
Allu Arjun, Trivikram  :బన్నీ-త్రివిక్రమ్‌‌ల నయా మూవీ.. గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో అల్లు అర్జున్‌, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబో ఒకటి. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురములో సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో నాలుగో మూవీ కూడ రాబోతుండగా.. జులై 3న సోమవారం ఉదయం చిన్న గ్లింప్‌తో మూవీని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు మేకర్స్. హారిక హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ పతాకాలపై రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇక ఈ అనౌన్స్ మెంట్‌తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Read More: ఆ హీరోయిన్ కోసం రాత్రి గోడ దూకిన రాజమౌళి!

Next Story