‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు స్పెషల్ కంగ్రాట్స్.. బన్నీ ట్వీట్ వైరల్

by Disha Web Desk 7 |
‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు స్పెషల్ కంగ్రాట్స్.. బన్నీ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆస్కార్ అవార్డు గెలుపొందడంతో దేశమంతా సంబరాలు చేసుకుంటున్నారు. సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా అల్లు అర్జున్ కూడా తనదైన స్టైల్‌లో ప్రశంసలు కురిపించాడు. ‘ఇది నిజంగా ఇండియాకు బిగ్ మూమెంట్. ఆస్కార్ వేడుకల్లో తెలుగు పాట మారుమోగుతుంటే ఉప్పొంగిపోయాను. నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు స్పెషల్ కంగ్రాట్స్. అలాగే ఎమ్.ఎమ్ కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవలకు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు.

95th Oscars: ఆస్కార్‌ టాప్-1లో తారక్.. టైగర్ దెబ్బకు సోషల్ మీడియా షేక్

Next Story

Most Viewed