- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Allu Arjun: చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా.. బన్నీ ట్వీట్ వైరల్
Allu Arjun: చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా.. బన్నీ ట్వీట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఇందులో భాగంగానే ‘నేటితో నేను చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న. మీ ఆశీర్వాదం & ప్రేమ కారణంగా ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇందుకుగాను ప్రేక్షకులకు, అభిమానులకు, సినీ పరిశ్రమకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక అల్లు అర్జున్ మెగా ఫ్యామిలి నుంచి వచ్చేటప్పటికి కెరీర్ బిగినింగ్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కున్నాడు. మొదటి చిత్రంలో అల్లు అర్జున్ ముఖం చూసి ‘వీడేం హీరో’ అంటూ కామెంట్స్ చేశారు. కానీ, ఈ మాటలే తనలో ఉత్సాహాన్ని, పట్టుదలను పెంచాయి. పాన్ ఇండియా లెవల్లో ఎదిగిపోయేలా చేశాయంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
Next Story






