- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లకు జరిమానా
by Sathputhe Rajesh |
దిశ, వెబ్‌డెస్క్: బ్లాక్ ఫిల్మ్, స్టిక్కర్స్ పై ట్రాఫిక్ పోలీసులు గత కొద్దిరోజులుగా

X
దిశ, వెబ్‌డెస్క్: బ్లాక్ ఫిల్మ్, స్టిక్కర్స్ పై ట్రాఫిక్ పోలీసులు గత కొద్దిరోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ నటుల కార్లకు జరిమానా విధించారు. బ్లాక్ ఫిల్మ్ లు ఉన్న కల్యాణ్ రామ్, అల్లు అర్జున్ కార్లకు ఫైన్ విధించారు. రెండు కార్లకు రూ.700 చొప్పున జరిమానా వేశారు. అనంతరం కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు.
Next Story






