- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లు అర్హ మొదటి రోజు స్కూల్ ఫొటో చూశారా.. ఎంత బాగుందో?
అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ గురించి చెప్పాల్సిన పని లేదు. అర్హ చిలిపి అల్లరితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతే కాకుండా శాకుంతలం మూవీలో భరతుడి పాత్రలో తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది.

దిశ, వెబ్‌డెస్క్ : అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ గురించి చెప్పాల్సిన పని లేదు. అర్హ చిలిపి అల్లరితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతే కాకుండా శాకుంతలం మూవీలో భరతుడి పాత్రలో తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది.
కాగా, తాజాగా అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఫస్ట్ డే అఫ్ స్కూల్ అంటూ ఒక ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. అందులో అర్హ తన అన్న అయాన్ చెయ్యి పట్టుకొని స్కూల్ లోకి వెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఫొటోలో అల్లు వారసులు ఇద్దరు వెనుక నుంచే కనిపిస్తున్నారు. ఇద్దరి స్కూల్ బ్యాగ్స్ పై వారి వారి పేర్లు ఉన్నాయి. ఇక ఈ పిక్ చూసిన అల్లు అర్జున్ అభిమానులు భలే ముందుగా ఉంది అంటూ ఆ ఫోటోని రీ పోస్టులు చేస్తున్నారు.
Read More :
పాలిటిక్స్‌లోకి బన్నీ.. బీఆర్ఎస్ తరపున బరిలోకి.
ప్రభాస్ దెబ్బకు భయపడ్డ అల్లు అర్జున్.. భారీ ప్రాజెక్ట్ రిజెక్ట్..






