- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లరి నరేష్ ఆ హీరోయిన్‌తో లవ్ ట్రాక్ నడిపాడా?
by Chukka Sudharani |
టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్.. ఈ మధ్య కాలంలో కామెడీ మూవీస్ పక్కన పెట్టేశాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్.. ఈ మధ్య కాలంలో కామెడీ మూవీస్ పక్కన పెట్టేశాడు. సీరియస్ కథలను ఎంచుకుంటూ తన నటనలో మరో కోణం చూపిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన వ్యక్తిగత జీవితం గురించిన ఓ విషయం చర్చనీయాంశమైంది. ‘బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్’, ‘సీమశాస్ర్తీ’ వంటి చిత్రాల్లో తనతో నటించిన ఫర్జానాతో లవ్‌లో ఉన్నాడంటూ అప్పట్లో పుకార్లు వినిపించాయి. కాగా ఈ విషయంపై స్పందించిన అల్లరి నరేష్.. ‘ప్రస్తుతం ఫర్జానా పెళ్లి చేసుకుని అమెరికాలో ఉంది. మా మధ్య స్నేహం తప్పా మరేమీ లేదు’ అని క్లారిటీ ఇచ్చాడు.
Next Story






