- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెన్నునొప్పితో బాధపడుతున్న Alia Bhatt ..
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా వస్తున్న మూవీ 'బ్రహ్మాస్త్ర'. సెప్టెంబర్ 9న సినిమా విడుదల కావాల్సి ఉండగా.. Latest Telugu News

X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా వస్తున్న మూవీ 'బ్రహ్మాస్త్ర'. సెప్టెంబర్ 9న సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ఇద్దరు ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్, ముంబైతో పాటు పలు పట్టణాల్లో ఈవెంట్స్‌కు హాజరవుతున్నారు.
ఈ క్రమంలోనే గత రాత్రి ఢిల్లీలో ఒక ప్రచార కార్యక్రమానికి హాజరై ముంబైకి తిరిగి వస్తున్నప్పుడు ఫొటోగ్రాఫర్స్‌కి చిక్కారు. ఈ జంటను ఆపి ఫొటోలకు పోజులివ్వమని కోరారు. దీంతో ఆందోళన చెందిన రణ్‌బీర్.. అలియా వెన్నునొప్పితో బాధపడుతుంది అని మర్యాదపూర్వకంగా తెలియజేశాడు. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్‌లు అలియాను జాగ్రత్త అంటూ దారి వదిలారు.
- Tags
- Alia Bhatt
Next Story






