- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంట్లో ప్రతిరోజూ ఆ పని చేయాల్సిందే అంటున్న ఆలియా.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలీయా భట్, రణబీర్ కపూర్‌ను ప్రేమించుకు పెళ్లి చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలీయా భట్, రణబీర్ కపూర్‌ను ప్రేమించుకు పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప కూడా ఉంది. ఇలా కూతురు జన్మించిన తర్వాత ఆలియా భట్ సినిమాలకు కాస్త దూరమైంది. తన కూతురి ఆలనా పాలన చూసుకుంటూ ఉన్నటువంటి ఆమె తన భర్త కుమార్తెతో కలిసి అమెరికా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.
తాజాగా, ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. పింక్ కలర్ స్విమ్ సూట్ ధరించి స్విమ్మింగ్ ఫూల్‌లో జలకన్యలా స్విమ్ చేస్తూ కనిపించింది. ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ‘‘షూటింగ్ లేకపోయినా ఇంట్లో ఉన్న ప్రతిరోజూ ఈ పని తప్పనిసరిగా చేస్తాను’’ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆలియా పెట్టిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Next Story






