- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం.. నా లక్కీ క్యారెక్టర్ కూడా అదే
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా విడుదలై 11ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ ఆనంద క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ మురిసిపోయింది అలియా భట్.

X
దిశ, సినిమా: ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా విడుదలై 11ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ ఆనంద క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ మురిసిపోయింది అలియా భట్. ‘ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అందులో నేను నటించిన షనయా పాత్రంటే ఇంకా ఇష్టం. నా లక్కీ క్యారెక్టర్ అది. సిద్ధార్థ్, వరుణ్, నాది ఒకే ఏజ్ గ్రూప్ కావడంతో మూవీ మొత్తం పిక్నిక్‌లా సాగిపోయింది.
కరణ్ సార్‌కు స్పెషల్ థాంక్స్. ఆయన నాలో షనయాను చూడటం వల్లే నేను హీరోయిన్ కాగలిగాను. ముఖ్యంగా రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయ అవార్డు అందుకోవడం ఓ మిరాకిల్. దేవుడు అందరికీ ఓ మంచి దశను ఇస్తాడంటారు. నాకు ఇప్పుడు అదే నడుస్తుంది. రణ్‌బీర్‌లాంటి మంచి వ్యక్తి, అందగాడు భర్తగా దొరకడం నా అదృష్టం’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక 2012లో కరణ్‌జోహార్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ విజయం సాధించింది.
Next Story






