Palak Tiwari : తివారి ‘బూబ్ షో’పై దారుణమైన ట్రోలింగ్.. అది సరిపోదంటూ

by Disha Web Desk 10 |
Palak Tiwari : తివారి ‘బూబ్ షో’పై దారుణమైన ట్రోలింగ్.. అది సరిపోదంటూ
X

దిశ, సినిమా: స్టార్ కిడ్ శ్వేతాతివారి మరోసారి నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోలతో అలరించే బ్యూటీ తాజాగా షేర్ చేసిన ఓ పోస్ట్ తీవ్ర విమర్శలకు దారితీసింది. విషయానికొస్తే.. ఇటీవల ఓ హాట్ ఫొటోతో నెట్టింట దర్శనమిచ్చిన ఆమె.. కేవలం వక్షోజాలను మాత్రమే హైలెట్ చేస్తూ రెచ్చిపోయింది. అయితే కొంతమంది తన అందాన్ని పొగిడేస్తుంటే.. మరికొందరూ ‘బూబ్స్ షో చేస్తేనే పాపులారిటీ రాదు. పర్ఫార్మెన్స్ ఉండాలి’ అంటూ నెగెటీవ్ కామెంట్స్‌తో ఆడేసుకున్నారు. దీంతో వెంటనే తెరుకున్న తివారి ‘కామెంట్స్ సెక్షన్ ఆఫ్’ చేయడం చర్చనీయాంశమైంది. మరోసారి ట్రోలింగ్‌ మొదలుపెట్టిన నెటిజన్లు ఆ పోస్ట్ స్క్రీన్‌షాట్ షేర్ చేస్తూ విభిన్న కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఇదిలావుంటే.. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ మూవీతో తివారీ అరంగేట్రం చేయనుంది.

Next Story

Most Viewed