- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్ 2’ టీజర్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ మై గాడ్ 2’.

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ మై గాడ్ 2’. దర్శకుడు అమిత్ రాయ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి గతంలో వచ్చిన పార్ట్1 మంచి హిట్ కావడంతో ఈ సీక్వెల్‌పై కూడా బాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. ఇందులో భాగంగానే రీసెంట్‌గా సినిమాకు సంబంధించిన టీజర్ జూలై 11న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో పాటు చిన్న మూవీ గ్లింప్‌ను కూడా రిలీజ్ చేశారు. యామి గౌతమ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది.
Next Story






