- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్షయ్ కుమార్ ‘జాలీ LLB-3’ ట్రైలర్ అప్డేట్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar), అర్షద్ వార్సీ(Arshad Warsi) కాంబోలో రాబోతున్న కోర్టు రూమ్ కామెడీ మూవీ ‘జాలీ ఎల్ఎల్‌బి 3 ’(Jolly LLB-3).

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar), అర్షద్ వార్సీ(Arshad Warsi) కాంబోలో రాబోతున్న కోర్టు రూమ్ కామెడీ మూవీ ‘జాలీ ఎల్ఎల్‌బి 3 ’(Jolly LLB-3). ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘జాలీ ఎల్ఎల్‌బి-2 ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుభాష్ కపూర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో అమృత్ రావు, సౌరబ్ శుక్ల, హుమా ఖురేషి, బోమన్ ఇరానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనిని స్టార్ స్టూడియోస్ బ్యానర్‌పై అలోక్ జైన్, అజిత్ అంధారే నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్స్‌లోకా రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం.. ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘జాలీ ఎల్ఎల్‌బి 3 ’ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సెప్టెంబర్ 10న రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ న్యాయం కోసం కోర్టులో పోరాడుతున్న వీడియోను షేర్ చేశారు. జడ్జ్ ఇద్దరి వాదనలు విని కోపంగా చూస్తున్నట్లు ఉన్న పోస్టర్‌ను షేర్ చేసి క్యూరియాసిటీ పెంచారు.






