- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sobhita Dhulipala: లో దుస్తులు కనిపించేలా అక్కినేని కోడలు హాట్ ఫోటో షూట్.. ఏం లేదు ఉత్తదే డొల్ల అంటున్న నెటిజన్లు
యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళSobhita Dhulipala 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చింది. ‘సైకో రామన్’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చింది. తెలుగులో ‘గూఢచారి’(Goodachari) ‘మేజర్’ సినిమాల్లో నటించింది. ఇక ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. గత ఏడాది ‘మంకీ మ్యాన్’తో వచ్చిన శోభిత బోల్డ్‌గా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక శోభిత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు కొద్దికాలంపాటు అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో డేటింగ్ చేసింది. సీక్రెట్‌గా పలు వెకేషన్స్‌కు వెళ్లిన వీరు పెద్దలను ఒప్పించి ఎంగ్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక గత ఏడాది అన్నపూర్ణ స్టూడియోస్‌లో చైతు, శోభిత పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి అక్కినేని కోడలు ఇంటి బాధ్యతలు తీసుకుని సినిమాలకు దూరం అయింది. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టీవ్‌గా ఉండటం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతోంది. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో శోభిత కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో క్రీమ్ కలర్ డ్రెస్ ధరించిన ఆమె లోదుస్తులు కనిపించేలా పోజులిచ్చింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు అబ్బాయిలా ఉంది.. ఏం లేదు లోపల ఉత్తదే డొల్ల అంటూ కామెంట్లు చేస్తున్నారు.






