- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Akkineni Amala :అమల ఏ దేశానికి చెందిన మహిళనో, తన తల్లి ఎవరో తెలుసా?
అలానాటి అందాల తార, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు చాలా భాషల్లో నటించింది. ఇక తెలుగులో నిర్ణయం, శివ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఆ తర్వాత అక్కినేని నాగార్జునను ప్రేమించి

దిశ, వెబ్‌డెస్క్ : అలానాటి అందాల తార, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు చాలా భాషల్లో నటించింది. ఇక తెలుగులో నిర్ణయం, శివ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఆ తర్వాత అక్కినేని నాగార్జునను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. తర్వాత అమల సినిమాల్లో నటించడం మానేసి, ఎక్కువగా కుటుంబం బాగోగులు చూసుకోవడంపై ఫొకస్ చేసింది.
ఇక ఈ అక్కినేని కోడలు గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. చూడటానికి ఎంతో అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మ, ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ కూతురంట.
అసలు అమల తల్లిదండ్రుల విషయానికి వస్తే.. తండ్రి బెంగాలీ నేవీ ఆఫీసర్ ముఖర్జీ కాగా, అమల తల్లి ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ. అమలా తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమలా తల్లి హాస్పిటల్ లో మేనేజ్మెంట్ జాబ్ చేసేవారు. వివాహ అనంతరం అమల తల్లిదండ్రులు వైజాగ్, చెన్నై వంటి ప్రదేశాలలో చాలాకాలం జీవించారు.
Read more:
మా పెళ్లి ఇలాగే జరుపుకోవాలనుకున్నాం.. సొనాలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్






