- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగచైతన్య, శోభిత డేటింగ్‌పై స్పందించిన అఖిల్..(కామెంట్స్ వైరల్)
by Kodari Anjali |
ఈ మధ్యకాలంలో నాగచైతన్య- శోభిత ధూళిపాళ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని నెట్టింట వైరల్ అయినా విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో నాగచైతన్య- శోభిత ధూళిపాళ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని నెట్టింట వైరల్ అయినా విషయం తెలిసిందే. కాగా ఈ రూమర్స్‌పై ఇంతవరకు చైతూ, శోభిత స్పందించకపోవడంతో నెటిజన్లు వారి ప్రేమ వాస్తవమేనని భావిస్తూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఏజెంట్ సినిమా ప్రెస్‌మీట్‌లో భాగంగా హాజరైన అక్కినేని అఖిల్‌ను ఓ జర్నలిస్టు.. ‘‘ మీ బ్రదర్ నాగచైతన్యకు, ఎవరో అమ్మాయితో ఫోటోలో కనిపించి ఇటీవలే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు కదా.. మరీ మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. ‘‘ఏజెంట్ చిత్రం కోసం రెండు ఏళ్లుగా జుట్టు, బాడీని మెయిన్‌టైన్ చేయడానికే టైమ్ సరిపోయింది. ఇక నా కాన్సన్‌ట్రేషన్ మొత్తం సినిమాలపైనే’’ అంటూ అఖిల్ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Next Story






