ప్యాంట్ జారవిడిచిన ప్రగ్యా.. ఇష్టమైన భాగమేదంటున్న నెటిజన్లు..

by Web Desk |
ప్యాంట్ జారవిడిచిన ప్రగ్యా.. ఇష్టమైన భాగమేదంటున్న నెటిజన్లు..
X

దిశ, సినిమా: 'కంచె' సినిమాతో తెలుగు ఇండస్ర్టీకి పరిచయమైన ప్రగ్యా జైస్వాల్.. బాలయ్య 'అఖండ'తో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే భామ.. వారానికి రెండు మూడు బోల్డ్ పిక్స్‌తో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ ప్యాంట్, జాకెట్ ధరించి దర్శనమిచ్చింది. ఈ పిక్స్‌తో తన నాభి అందాలను ప్రదర్శించిన భామ.. ప్యాంట్ బటన్స్ పెట్టకుండా వదిలేయడంపై ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. 'నీ బాడీలో ఈరోజుకు ఇష్టమైన భాగం ఇదేనా?' అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CYx0q9DDEFi/?utm_source=ig_web_copy_link




Next Story

Most Viewed