బాత్‌రూమ్ లో బాటమ్ లెస్ షో.. ప్రైవేట్ పార్ట్ అందంగా ఉందన్న ఫ్యాన్స్

by Disha Web Desk 16 |
బాత్‌రూమ్ లో బాటమ్ లెస్ షో.. ప్రైవేట్ పార్ట్ అందంగా ఉందన్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆకాంక్ష శర్మ నెట్టింట సెగలు రేపుతోంది. ఒకవైపు డ్యాన్స్ షోస్ చేస్తూనే పలు సినిమాల్లోనూ ఆఫర్లు కొట్టేస్తున్న బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ అందాలు ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది. ఇటీవలే బ్రా లెస్ ఫొటో షూట్‌తో రెచ్చిపోయిన ఆకాంక్ష.. తాజాగా బాటమ్ లెస్ ఫోజులతో కుర్రాళ్లను అట్రాక్ట్ చేసింది. అంతేకాదు బాత్ రూమ్ వీడియోలను సైతం షేర్ చేసిన ఆమె.. జిమ్ నుంచి నేరుగా బాత్ రూమ్‌లో‌కి ప్రవేశిస్తున్నట్లు తెలుపుతూ తన కురులు, చర్మ సౌందర్యానికి వాడుతున్న కాస్మోటిక్స్‌ను చూపించింది. అలాగే 'మంచి చర్మం కోసం జాగ్రత్తలు తీసుకోవడం ఈ రోజుల్లో ఒక ప్రత్యేకమైన పని. ఆ ఆనందం మాటలతో భర్తీ చేయలేనిది. కాబట్టి హ్యాపీ సాఫ్ట్ స్కిన్ కోసం నాణ్యమైన క్రీమ్స్ వాడండి' అంటూ అభిమానులకు సూచించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా.. 'బటన్ విప్పి ప్రైవేట్ పార్ట్ చూపించే నీలాంటి అందమైన అమ్మాయిని ఇప్పటివరకూ చూడలేదు' అంటూ ఎదలు, బటక్స్ అందాలను పొగుడుతూ నెటిజన్లు సెక్సీ కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed