నాకు ఇష్టంలేకున్నా అతడే బలవంతంగా ముద్దుపెట్టాడు.. ఆకాంక్ష

by Kodari Anjali |   (  Updated:2023-07-04 09:04:33  IST  )

బాలీవుడ్ నటి, మోడల్ ఆకాంక్ష పూరి.. ‘బిగ్ బాస్’ ఓటీటీ 2లో భాగంగా నటుడు జాద్ హదీద్‌తో వివాదాస్పదమైన ముద్దు సీన్‌‌పై స్పందించింది.

నాకు ఇష్టంలేకున్నా అతడే బలవంతంగా ముద్దుపెట్టాడు.. ఆకాంక్ష
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి, మోడల్ ఆకాంక్ష పూరి.. ‘బిగ్ బాస్’ ఓటీటీ 2లో భాగంగా నటుడు జాద్ హదీద్‌తో వివాదాస్పదమైన ముద్దు సీన్‌‌పై స్పందించింది. గతవారం ఓ టాస్క్‌లో భాగంగా వీరిద్దరూ డీప్ కిస్ చేసుకోవడం చర్చనీయాంశంగా పెద్ద ఎత్తున్న విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా రియాక్ట్ అయిన నటి.. ‘ఆ కిస్సింగ్ టాస్క్‌ని జాద్ వ్యక్తిగత జీవితాలతో అంటగట్టినందుకు నేను చాలా బాధపడుతున్నా. నిజంగా నేను అతనితో నేను ప్రేమలో మునిగిపోలేదు. నాకు ఇచ్చిన పనిని మాత్రమే సక్రమంగా నిర్వహించాను. నేను కేవలం అతని పెదవులను 30 సెకన్ల పాటు తాకి ఉంటే టాస్క్‌లో గెలిచేవాళ్లం. కానీ అతను దాన్ని మర్చిచిపోయి ఓవర్‌గా ఇన్వాల్వ్ అయ్యాడు. అయినా నేను నా పెదవుల కదలికకే పరిమితమయ్యాను. నా వైపు నుంచి ఎలాంటి భావోద్వేగాలు లేవు. నిజంగా అతను అబద్ధాలకోరు, మూర్ఖుడితో ఇలా చేసినందుకు నేను పశ్చాత్తాపడ్డాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More..

ఈమెలా అంతా ఎవరైనా చూపిస్తారా ...నెటిజన్ల ఫైర్​


click Here for Instagram links

Next Story