Ajith Kumar: నేడు తమిళ హీరో అజిత్ కుమార్ పుట్టిన రోజు

by Prasanna |
Ajith Kumar: నేడు  తమిళ హీరో అజిత్ కుమార్ పుట్టిన రోజు
X

దిశ, వెబ్ డెస్క్: అజిత్ కుమార్ 1990 తమిళ మూవీ ఎన్ వీడు ఎన్ కనవర్లో చిన్న పాత్రతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించాడు. అతని నటనతో పాటు, అతను మోటారు కార్ రేసర్ కూడా పాల్గొంటాడు. నేడు అజిత్ పుట్టిన రోజు సందర్భంగా 62వ సినిమా టైటిల్‌తో పాటు డైరెక్టర్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు టైటిల్ ఏదంటే.. 'విదా ముయార్చి' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా ఈ నెలాఖ‌రున రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది.నేడు తన 52 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.

Next Story

Most Viewed