- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి ‘భోళా’.. చూడాలంటే ఎంత చెల్లించాలో తెలుసా?
తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’కి హిందీ రీమేక్‌గా వచ్చిన చిత్రం ‘భోళా’.

X
దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’కి హిందీ రీమేక్‌గా వచ్చిన చిత్రం ‘భోళా’. అజయ్ దేవగన్ నటించి దర్శకత్వం వహించారు. మంచి యాక్షన్ సన్నివేశాలతో వచ్చినప్పటికీ ప్రేక్షకులను మెప్పించడంలో మూవీ విఫలమైంది. తాజాగా ఇది ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఈ చిత్రాన్ని చూసేందుకు రూ.399 రూపాయలు పే చేయాల్సి ఉంది. ఇది చాలా ఎక్కువ పేమెంట్. టికెట్ ధరను మించి ఉండటంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘సింహాద్రి’ రీ రిలీజ్ బుకింగ్ స్టార్ట్.. అన్ని షోలు హౌస్ ఫుల్
Next Story






