ajay devgn: 'భోళా' సినిమాతో అజయ్ దేవగన్ హిట్టు కొట్టినట్టేనా?

by Disha Web Desk 10 |
ajay devgn: భోళా సినిమాతో అజయ్ దేవగన్   హిట్టు కొట్టినట్టేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : పఠాన్ సినిమాతో బాలీవుడ్‌కు మళ్లీ కొత్త కలనుతెచ్చాడు షారుఖ్ ఖాన్. కరోనా తర్వాత బాలీవుడ్లో సరయిన హిట్స్ లేక సతికిలపడింది. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్టిన హీరో ఎవరు కనిపించలేదు. సూర్య వంశీతో హిట్ కొట్టిన అక్షయ్ ఆ తర్వాత వరుస ప్లాప్స్ ను చూసాడు. బ్రహ్మస్త్ర తో యావరేజ్ హిట్ అందుకున్న రణబీర్ ఆ తర్వాత వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. పఠాన్ సినిమాతో అల్ టైం హిట్ కొట్టిన షారుఖ్ జవాన్ సినిమాతో హిట్ కొడతాడో ? లేదో ? చూడాలి. గతేడాది దృశ్యం 2 తో కొట్టిన బ్లాక్ బస్టర్ కొట్టిన అజేయ్ దేవగన్.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లను వసూలు చేసాడు. తాజాగా భోళా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వినపడుతోంది. భోళా సినిమాతో మరో హిట్టు కొట్టినట్టే.

ఇవి కూడా చదవండి: Ajay Devgn: హ్యాపీ బర్త్ డే అజయ్ దేవగన్

Next Story

Most Viewed