ఆ హీరోతో ఐశ్వర్య డేటింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న న్యూస్

by Sujitha Rachapalli |

‘భాగ్య లక్ష్మి’ సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య ఖరే.. ఆ సీరియల్ హీరో రోహిత్ సుచంతితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీల్ లైఫ్‌లో వారి మధ్య కెమిస్ట్రీ అదిరిపోవడం.. రియల్ లైఫ్‌లోనూ క్లోజ్‌గా కనిపించడంతో ఈ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.

ఆ హీరోతో ఐశ్వర్య డేటింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : ‘భాగ్య లక్ష్మి’ సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య ఖరే.. ఆ సీరియల్ హీరో రోహిత్ సుచంతితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీల్ లైఫ్‌లో వారి మధ్య కెమిస్ట్రీ అదిరిపోవడం.. రియల్ లైఫ్‌లోనూ క్లోజ్‌గా కనిపించడంతో ఈ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే దీనిపై తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. తమ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ లేదని.. మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది. ఎక్కువ సమయం కలిసి షోలో పనిచేయడం వల్ల ఈ పుకార్లు వచ్చాయని తెలిపింది. ఇలాంటి ఫేక్ న్యూస్ తనపై, తన కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపలేదని.. తన తల్లిదండ్రులతో ఎల్లప్పుడూ ఓపెన్‌‌గా మాట్లాడుతానని వివరించింది. ఈ బేస్ లెస్ వాదనలను తాను, రోహిత్ ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపింది.

LINK

Next Story