భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న ఐశ్వర్యరాయ్.. ఆ నీళ్లు తాగితే

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-19 03:35:50  IST  )

అందాల తార ఐశ్వర్యరాయ్ హెల్త్ ఇష్యూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆమె నటించిన తాజా చిత్రం 'పొన్నియన్ సెల్వన్'..Latest Telugu News

భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న ఐశ్వర్యరాయ్.. ఆ నీళ్లు తాగితే
X

దిశ,సినిమా: అందాల తార ఐశ్వర్యరాయ్ హెల్త్ ఇష్యూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆమె నటించిన తాజా చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌కు హాజరైన నటి.. మధ్యలోనే వెళ్లిపోవడం ఈ చర్చకు దారితీసింది. ఆమెకు భయంకరమైన జబ్బు ఉందని, చల్లని పదార్థాలు తింటే కోల్డ్‌తోపాటు ఏదో స్కిన్ ప్రాబ్లమ్ వస్తుందంటూ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎక్కడైనా చల్లటి నీళ్లు తాగకుండా జాగ్రత్తపడుతున్న ఐష్.. పొరపాటున ఈ ట్రైలర్ ఈవెంట్‌లో తాగిందని, దీంతో చర్మంపై దురద రావడం మొదలవగానే అక్కనుంచి వెళ్లిపోయిందని నెటిజన్లు గుసగుసలు పెట్టుకుంటున్నారు.

Also Read: అనారోగ్యంతోనే స్టార్‌డమ్ సంపాదించుకున్నా: బాలీవుడ్ హీరో ఎమోషనల్

Next Story