పొట్టి బట్టల్లో కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తున్న స్పై బ్యూటీ.. థైస్ షోతో అందాల రచ్చ

by Disha Web Desk 9 |
పొట్టి బట్టల్లో కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తున్న స్పై బ్యూటీ.. థైస్ షోతో అందాల రచ్చ
X

దిశ, వెబ్‌డెస్క్: ‘స్పై’ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్ సరసన నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది కోలీవుడ్ యంగ్ బ్యూటీ ‘ఐశ్వర్య మీనన్’. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అలాగే మలయాళంలోనూ ‘బజూకా’ అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పడు ఈ బ్యూటీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఐశ్వర్య నెట్టింట అందాల సందడి మొదలుపెట్టింది. వరుస ఫొటో షూట్లతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది. స్టన్నింగ్ స్టిల్స్‌తో థైస్ షోతో మతులు చెడగొడుతూ.. యువతను తనవైపు తిప్పుకుంటుంది. ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ గ్లామర్ పిక్స్ వీక్షించినా ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు సైతం మంత్రముగ్దలవుతున్నారు.

Next Story

Most Viewed