- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సన్నీ లియోన్ దుస్తుల్లో కండోమ్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
హాట్ బ్యూటీ సన్నీ లియోన్ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమంలో పాల్గొంది. ముంబైలో జరిగిన డిజైనర్ ఆష్లీ రెబెల్లో ఫ్యాషన్ షోలో అదిరిపోయేలా ర్యాంప్ వాక్ చేసింది. పింక్ డ్రెస్‌లో స్టేజీపైకి వచ్చిన ఈ బ్యూటీ..

దిశ, సినిమా : హాట్ బ్యూటీ సన్నీ లియోన్ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమంలో పాల్గొంది. ముంబైలో జరిగిన డిజైనర్ ఆష్లీ రెబెల్లో ఫ్యాషన్ షోలో అదిరిపోయేలా ర్యాంప్ వాక్ చేసింది. పింక్ డ్రెస్‌లో స్టేజీపైకి వచ్చిన ఈ బ్యూటీ.. సేఫ్ సెక్స్ గురించి అవేర్‌నెస్ కల్పించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే స్టేజీపై డ్రెస్ విప్పేయగా.. లోపల ఉన్న సిల్వర్ బ్రాలెట్ డ్రెస్‌పై కండోమ్స్ ప్యాకెట్లు వేలాడుతూ కనిపించాయి. డ్రెస్‌లో ఇవి ఓ భాగం కాగా కండోమ్ ప్యాకెట్స్ జిగేల్ జిగేల్ అనిపించేలా వాక్ చేసింది. అయితే రెడ్ కార్పెట్ మీద ఇందుకు సంబంధించిన ప్రశ్నలు అడగ్గా.. అవన్నీ యూజ్ చేయనివే అంటూ నవ్వేసింది. షో ముగిసే సమయానికి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబర్.. ర్యాంప్ మీదే కిస్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా సోషల్ మీడియా షేక్ అయిపోతుంది.






